Allu Arjun: అల్లు అర్జున్ కేసులో నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం..!

3 weeks ago 3
అల్లు అర్జున్ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. ఈ నెల 4న పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి బెయిల్ మీద విడుదలైన విషయం తెలిసిందే.
Read Entire Article