Allu Arjun: అల్లు అర్జున్ కొత్త అవతారం.. త్రివిక్రమ్ స్కెచ్ ఇదా? ఇక అలజడే..
2 weeks ago
7
'పుష్ప-2' లాంటి భారీ హిట్ కొట్టిన తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో, తాజాగా నిర్మాత నాగవంశీ ఈ కొత్త ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.