Allu Arjun: అల్లు అర్జున్ ఫ్రెండ్ మృతి.. షాక్‌లో ఇండస్ట్రీ!

3 hours ago 1
అల్లు అర్జున్‌కు అత్యంత సన్నిహితుడైన కేదార్ సెలగం శెట్టి మరణించాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గంగం గణేశా సినిమాకు ప్రొడ్యూసర్ ఆయనే. కేదార్ సెలగం శెట్టి.. దుబాయ్‌లో చనిపోయినట్లు తెలుస్తుంది.
Read Entire Article