Karthika Deepam 2 Today Episode April 22: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో దీప పోలీస్ స్టేషన్‍లో ఉందని శౌర్యకు జ్యోత్స్న చెబుతుంది. దీప వద్దకు శౌర్య వెళుతుంది. నీతో ఇంటికి రా అంటూ ఏడుస్తుంది. అబద్ధం చెప్పావంటూ కార్తీక్‍పై కోప్పడుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.