ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిరంజీవి నివాసానికి వెళ్లాడు. కుటుంబ సభ్యులతో కలిసి మెగాస్టర్ ఇంటికి లంచ్‌కు వెళ్లినట్లు తెలుస్తుంది. ఇక సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన వల్ల శుక్రవారం అరెస్ట్ అయిన అల్లు అర్జున్.. రాత్రంతా జైల్లోనే గడిపాడు. నిన్న తెళ్లారుజామున బయటకు వచ్చాడు. ఇక జైలు నుంచి వచ్చాక తొలిసారి చిరంజీవి ఇంటికి వెళ్లాడు.