Allu Arjun: పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్? 

3 days ago 1
అల్లు అర్జున్ సతీసమేతంగా హైదరాబాదులో పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకుని మార్క్ శంకర్‌ను పరామర్శించినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా మామ అల్లుళ్లు ను మార్క్ శంకర్ కలిపాడు అంటూ పలువురు ఆనందంగా చెప్పుకుంటున్నారు.
Read Entire Article