Allu Arjun: బిగ్‌‌బాస్-8 గ్రాండ్ ఫినాలే గెస్ట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..?

1 month ago 5
బిగ్ బాస్ సీజన్ 8 రోజు రోజుకు మరింత రసవత్తరంగా సాగుతుంది. వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఎవరు ఎలిమినేట్ అవుతారా అని బుల్లితెర ఆడియెన్స్ ఎగ్‌జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు 8వ సీజన్ ఎండ్ దశకు వచ్చేసింది.
Read Entire Article