Amar Akbar Anthony: బాహుబలి-2, పుష్ప-2లు కావు.. ఈ రూ.1 కోటి సినిమా రికార్డులు తిరగరాసింది!
3 hours ago
1
ఇండస్ట్రీ హిట్ అనే మాట సినీ ప్రపంచంలో చాలా అరుదుగా వినిపిస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్ అని కాదు.. అన్ని భాషల్లో కొన్ని సినిమాలు కల్ట్ క్లాసిక్‌గా నిలిచాయి. వీటిని ఇప్పటికీ చాలామంది మూవీ మేకర్స్ ఒక స్టాండర్డ్‌గా తీసుకుంటారు.