Amaravati Central Secretariat: అమరావతికి కేంద్రం వరాలు.. రూ.2534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్.. కేబినెట్ ఆమోదం..

3 months ago 15
Union Cabinet Approves common central secretariat project for Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం వరాలు ప్రకటించింది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో అమరావతికి కీలక ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించింది. అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ నిర్మాణ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2534 కోట్లతో ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు.
Read Entire Article