Amaravati ORR: అమరావతి ఓఆర్ఆర్‌పై అప్‌డేట్.. తెరపైకి కొత్త డిమాండ్..

6 months ago 43
Amaravati Outer Ring road updates: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి కొత్తగా మరో డిమాండ్ వినిపిస్తోంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కోసం సేకరించే భూములకు.. బహిరంగ మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రహదారి వెడల్పును 140 మీటర్ల నుంచి 250 మీటర్లకు పెంచిన నేపథ్యంలో.. రోడ్డు విస్తరణ భూసేకరణ ప్రణాళికలపైనా కొంతమంది రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
Read Entire Article