AP Govt Sells Dharani Rice 26 Kgs Bag: ఏపీ ప్రభుత్వం బియ్యం ధరలు పెరిగడంతో ధరణి బ్రాండ్‌తో ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన సన్నబియ్యంను అందిస్తోంది. ముందు రైతు బజార్ల ద్వారా ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున విక్రయించారు. ఆ తర్వాత 26 కిలోల బస్తాలను ఒక్క వినియోగదారుడికి విక్రయిస్తున్నారు. రైస్ మిల్లర్ల ద్వారా రైతుబజార్లకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నారు. పేదలకు తక్కువ ధరకే బియ్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు.