Amitabh Bachchan: కౌన్ బనేగా కరోడ్‌పతిలో అవివాహిత మహిళలపై నోరుజారిన కంటెస్టెంట్.. క్లాస్‌పీకిన అమితాబ్

4 months ago 6

Kaun Banega Crorepati: కౌన్ బనేగా కరోడ్‌పతిలో అవివాహిత మహిళల గురించి నోరుజారిన కంటెస్టెంట్‌కి అమితాబ్ బచ్చన్ క్లాస్‌పీకారు. ఇంటికి ఆ మహిళలు భారమని అర్థం వచ్చేలా కంటెస్టెంట్ మాట్లాడటగా అమితాబ్ వారిస్తూ చెప్పిన మాటలకి నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

Read Entire Article