Anasuya: పుష్ప2 హిట్‌తో జోష్ పెంచిన అనసూయ.. ఆ పేరుతోనే ఆట పట్టిస్తు కుర్రాళ్లు
1 month ago
3
Anasuya:జబర్దస్త్ అనసూయ నటిగా మారిన తర్వాత సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పుష్ప ఇచ్చిన సక్సెస్‌తో వరుస ఆఫర్లతో బిజీగా మారిపోయింది. ఇప్పుడు పుష్ప2 తర్వాత మళ్లీ అవకాశాలు వస్తున్నాయి.