తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ సుమ కనకాల పేరు తెలియని వారుండరు. చలాకీతనం, మాటలతో టీవీ ప్రేక్షకుల మనసు దోచుకున్న సుమ యాంకరింగ్‌లో తనదైన స్టైల్‌తో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా యాంకర్ సుమ ఓ వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ హల్‌చల్ చేస్తుంది. అసలేం జరిగిందంటే..