Andhakaaram Review: అంధకారం రివ్యూ.. బుర్రపాడు చేసే ఓటీటీ హారర్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

4 months ago 8

Andhaghaaram Review In Telugu: తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఐఎమ్‌డీబీ నుంచి 7.5 రేటింగ్ సాధించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ అంధకారం ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందో అంధకారం రివ్యూలో తెలుసుకుందాం.

Read Entire Article