Animal : రెండు కాదు, మూడు పార్ట్స్‌గా యానిమల్ సినిమా.. రణ్‌బీర్ కపూర్ హింట్..!
1 month ago
5
యానిమల్ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రణ్‌బీర్ కపూర్ తాజాగా షాకింగ్ విషయం చెప్పాడు. యానిమల్ సినిమా రెండు కాదు, మొత్తం మూడు భాగాలుగా వస్తుందని చెప్పి ఆశ్చర్యపరిచాడు.