Annadata Sukhibhava: అలా అయితే అన్నదాత సుఖీభవ కింద రూ.26000.. తెరపైకి కొత్త డిమాండ్!

1 year ago 22
Annadata Sukhibhava Scheme Funds Release: ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రేపు విడుదల కానున్నాయి. చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటనలో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు విడుదల చేయనున్నారు. తొలివిడతగా రూ.7000 రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నారు. అయితే ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నదాత సుఖీభవ పథకంపై విమర్శలు గుప్పించారు. ఈ పథకాన్ని సుమారు 30 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టారన్న వైఎస్ షర్మిల..కేంద్రం వాటాతో సంబంధం లేకుండా ఎన్నికల్లో చెప్పిన విధంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రూ.20000 అందించాలని డిమాండ్ చేశారు.
Read Entire Article