AP Bar License: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. బార్ లైసెన్స్ దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటి వరకూ అంటే?

1 year ago 20
ఏపీలో బార్ల లైసెన్సుల దరఖాస్తు గడువు పొడిగించారు. గతంలో నిర్ణయించిన ప్రకారం దరఖాస్తు గడువు ఆగస్ట్ 26వ తేదీ సాయంత్రంతో ముగిసింది. అయితే వినాయక చవితి, బ్యాంకులకు హాలిడేలు రావటంతో గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్ట్ 29 వ తేదీ వరకూ ప్రస్తుతం గడువు పొడిగించారు. ఆగస్ట్ 30వ తేదీ ఉదయం లాటరీ తీయనున్నట్లు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.
Read Entire Article