Andhra Pradesh Bullet Train Railway Stations: ఆంధ్రప్రదేశ్ గుండా బుల్లెట్ రైళ్లు దూసుకుపోనున్నాయి! హైదరాబాద్ నుండి చెన్నై, బెంగళూరుకు రెండు హైస్పీడ్ కారిడార్లు రానున్నాయి. అమరావతి మీదుగా వెళ్లేలా ప్రణాళికలు చేస్తున్నారు. దీనివల్ల రెండు తెలుగు రాష్ట్రాల రూపురేఖలు మారనున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణం చాలా సులువుగా, వేగంగా ఉంటుంది. ఈ రైళ్లు గంటల్లోనే గమ్యస్థానాలకు చేర్చేలా ఉన్నాయి. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.