ఇది అన్యాయం.. కార్మికులకు మంత్రి కందుల దుర్గేష్ సంఘీభావం.. సమ్మె చేస్తానని హెచ్చరిక..

2 hours ago 1
తూర్పు గోదావరి జిల్లా కడియంలోని ఆంధ్ర పేపర్ మిల్లు యాజమాన్యంపై మంత్రి కందుల దుర్గే్ష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాలు వస్తున్నా కూడా.. కార్మికుల కష్టాన్ని పట్టించుకోరా అని నిలదీశారు. మిల్లు నుంచి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తిరిగి తీసుకోవాలని.. లేకుంటే తాను ప్రత్యక్షంగా కార్మికులతో కలిసి సమ్మెకు దిగుతానని ప్రకటించారు. బుధవారం రోజున కార్మికులకు సంఘీభావం ప్రకటించిన మంత్రి.. కార్మికుల న్యాయపరమైన హక్కుల సాధనలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.
Read Entire Article