చాతుర్మాస దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్.. పాత జ్ఞాపకాలు పంచుకున్న జనసేన..

2 months ago 14
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు. బుధవారం ఉదయం మంగళగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, పూజలు నిర్వహించిన అనంతరం పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష తీసుకున్నారు. ఏటా జ్యేష్ఠమాసంలో దీక్షను చేపట్టే పవన్ కళ్యాణ్.. కార్తీక మాసంలో చాతుర్మాస దీక్షను విరమిస్తారు. దీక్షా కాలంలో సాత్విక భోజనం తీసుకుంటూ దేవతారాధన, ధాన్యం, మంత్ర పారాయణం చేస్తారు. మరోవైపు పవన్ కళ్యాణ్ దీక్ష నేపథ్యంలో జనసేన పంచుకున్న పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Entire Article