AP Cabinet: పవన్ సూచనకు చంద్రబాబు ఫిదా.. ఏపీ కేబినెట్ భేటీలో ఆసక్తికర పరిణామం, అధికారులకు ఆదేశాలు

1 year ago 16
AP Cabinet: ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మంత్రి వర్గ సమావేశం జరుగుతుండగా.. సీఎం చంద్రబాబుకు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కీలక సూచన చేశారు. పవన్ ఇచ్చిన సూచనకు చంద్రబాబు ఫిదా అయ్యారు. అది చాలా మంచి సూచన అని ప్రశంసించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే కేబినెట్ భేటీలో మొత్తం 33 అంశాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
Read Entire Article