AP Floods: వరద బాధితులకు అలర్ట్.. సాయం ప్రకటనకు ముహూర్తం ఫిక్స్

4 months ago 7
ఏపీలో వరద బాధితులకు ముఖ్య గమనిక. వరద సాయం ప్రకటించేందుకు ప్రభుత్వం తేదీని నిర్ణయించింది. సెప్టెంబర్ 17న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరద సాయంపై ప్రకటన చేయనున్నారు. అనంతరం ప్రాంతాల వారీగా సాయం అందించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఏపీలో వర్షాలు, వరదల కారణంగా సుమారుగా రూ.6,880 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా. ఈ మేరకు ప్రభుత్వం కూడా కేంద్రానికి వరద నష్టంపై అంచనాలను పంపింది.
Read Entire Article