AP Free bus Scheme: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం.. పురుషుల పరిస్థితేంటీ, మరీ ఇంత మార్పా!?

7 months ago 8
ఏపీలో ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లోకి రానుంది. రాష్ట్రంలోని సుమారు 75 శాతం బస్సులలో ఈ పథకం అమలు చేయనున్నారు. స్త్రీ శక్తి పేరుతో ఈ పథకం అమలు చేయనున్నారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీలలో నడిచే ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఈ పథకం అమలు కానుంది. అయితే మహిళలకు ఉచిత బస్సు పథకంతో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.. పురుష ప్రయాణికుల పరిస్థితి ఏంటనే దానిపై అధికారులు లెక్కలు తీస్తున్నారు.
Read Entire Article