విశాఖ కార్పొరేషన్ కూటమి కైవసం.. డిప్యూటీ మేయర్ పదవి ఎవరికి?.. రేసులో ఇద్దరు నేతలు, ఆయనకే ఫిక్స్?

2 hours ago 1
Who Will Become Visakhapatnam GVMC Deputy Mayor: విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమికి వార్ వన్ సైడ్ అయ్యింది. మేయర్‌గా ముక్కా శ్రామణి 2.44 లక్షల మెజార్టీతో గెలుపొందారు. జీవీఎంసీలోని 120 వార్డుల్లో.. కూటమి అభ్యర్థులు 98 చోట్ల గెలిచారు. మేయర్, కార్పొరేటర్ల ఫలితాలు రావడంతో ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎవరనే చర్చ మొదలైంది. కూటమిలోని జనసేన పార్టీ, బీజేపీలో ఒకరికి ఈ పదవి దక్కుతుందని చెబుతున్నారు. ఈ రేసులో ఎవరున్నారు.. ఎవరికి దక్కే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
Read Entire Article