తెలంగాణ నీటి హక్కులపై రాజీ పడుతున్నారా..? సీఎం రేవంత్ వైఖరిపై కవిత విమర్శలు

1 hour ago 1
పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశాల్లో సమ్మక్క సాగర్‌ నుంచి గోదావరి–కావేరి అనుసంధానాన్ని కోరుతూనే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు అంగీకారం తెలిపారని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన 250 టీఎంసీల గోదావరి జలాల హక్కులకు నష్టం కలగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుపై కేంద్రంతో జరిగే సంప్రదింపుల నుంచి వైదొలగి, ప్రధానికి వ్యతిరేక లేఖ రాయాలని సీఎం రేవంత్‌ను డిమాండ్ చేశారు.
Read Entire Article