Ab Venkateswara Rao On His Defeat In Vijayawada Mayor: విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా కూటమి తరఫు నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన వంగవీటి రాధా 1,30,872 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇం డిపెండెంట్గా పోటీచేసిన ఏబీ వెంకటేశ్వరరావు మూడో స్థానంలో నిలిచారు.. ఆయనకు 12,642 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే మేయర్ ఎన్నికల్లో ఓటమిపై ఆయన స్పందించారు. అలాగే మరో కీలక ప్రకటన కూడా చేశారు.