పదవి కోసం హడావిడిగా పెళ్లి... ప్లాన్ అదిరింది.. కానీ ఏమైందంటే?

1 hour ago 1
సాలూరు మున్సిపల్ చైర్‌ పర్సన్ స్థానం కోసం టీడీపీ యువత నేత వేసిన ప్లాన్ అట్టర్‌ప్లాప్ అయింది. ఈ పదవి కోసం హడావిడి పెళ్లి చేసుకున్నారు. కానీ కూటమి సీట్ల లెక్కల్లో ఆ స్థానం జనసేన పార్టీకి పోయింది. దీంతో తన భార్యను స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిపి విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ప్రయోజనం లేకుండాపోయింది. ఆమె ఓడిపోయింది. కానీ ఈ ఎన్నికల్లో 21వ వార్డు కౌన్సిలర్‌గా హర్ష వర్దన్ విజయం సాధించారు. కానీ చైర్‌పర్సన్ రేసులో భార్య ఓడిపోవడంతో ఆయనకు తీవ్ర నిరాశ మిగిలింది. ఇలా పోటీలో ఓడిపోవడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article