Woman Steals Rs 6570 From Rtc Bus Conductor Banaganapalle: ఆంధ్రప్రదేశ్‌లో 'స్త్రీ శక్తి' పథకం కింద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న సమయంలో, కర్నూలు జిల్లాలో ఒక మహిళా ప్రయాణికురాలు కండక్టర్ వద్ద ఉన్న రూ. 6570 నగదును దొంగిలించింది. అప్రమత్తమైన కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆ మహిళను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీకి భారీ ఆదాయం వచ్చినప్పటికీ, ఉచిత ప్రయాణాల వల్ల సుమారు రూ. 3 కోట్ల వరకు ఖర్చయినట్లు ఓ అంచనా.