AP Liquor Shops: ఏపీలో మందుబాబులకు శుభవార్త.. లిక్కర్ ధరలపై భారీ ఊరట, పండగ చేస్కోండి

1 year ago 46
Andhra Pradesh New Liquor Shops: ఏపీలో నూతన మద్యం దుకాణాలు ప్రారంభం అయ్యాయి. మంగళవారంతో ప్రభుత్వం నడిపిన షాపులు మూతపడ్డాయి. లాటరీలో లైసెన్స్‌ దక్కించుకున్న యజమానులు కొత్త షాపుల్లో మద్యం అమ్మకాలు ప్రారంభించారు. తొలిరోజు మద్యం ప్రియులు షాపుల ముందు బారులు తీరారు. అయితే గత ప్రభుత్వ హయాంలో మద్యంపై విధించిన పన్నులు, మార్జిన్‌లను ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.. ఇది కొంత మందబాబులకు ఊరటనిచ్చే అంశం.
Read Entire Article