AP Mid day meal Scheme: సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం.. ఎప్పటి నుంచి అంటే?

4 weeks ago 9
Nadendla manohar on Mid Day meal Scheme: ఏపీలోని విద్యార్థులకు తీపికబురు. మధ్యాహ్న భోజనం మరింత రుచికరంగా మారనుంది. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలు చేయనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అలాగే ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయన్న మంత్రి.. రూ.8003 కోట్ల మేరకు ధాన్యం కొనుగోలు చేయడం ఓ రికార్డుగా పేర్కొన్నారు.
Read Entire Article