AP Municipal Election Results 2026: మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కౌంటింగ్.. పార్టీల వారీగా ఫలితాలు

1 hour ago 1
AP Municipal Results Party Wise Winners: ఏపీలో 87 మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మున్సిపాలిటీల్లోనూ కూటమి ఆధిక్యం కొనసాగుతోంది.. ఎక్కువ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పటికే 25కుపైగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కూటమి ఖాతాలోకి చేరాయి.. మిగిలిన చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లోనే పూర్తిస్థాయి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కూటమికి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది.
Read Entire Article