Visakhapatnam Shop Medical Mafia: విశాఖపట్నంలోని ఆ షాపు నిత్యం జనాలతో రద్దీగా ఉంటోంది. అయితే టాస్క్‌ఫోర్స్ పోలీసులకు వచ్చిన సమాచారంతో వెంటనే రంగంలోకి దిగారు.. వెంటనే షాపుల తనిఖీ చేస్తే అసలు గట్టు బయటపడింది. వెంటనే డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇఛ్చారు.. వారు తనిఖీలు చేయగా.. అసలు వ్యాపారం బయటపడింది. వస్త్ర దుకాణం ముసుగులో వీళ్లు చేస్తున్న దందా బయటకు వచ్చింది. ఆ షాపులో ఏం జరుగుతుందంటే..