AP News: మందుబాబులకు శుభవార్త.. అక్కడ మద్యం ధరలపై భారీ తగ్గింపు

2 years ago 46
Tirupati Bar Offer On Liquor Prices: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన కొత్త మద్యం షాపుల్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. తొలి రెండు రోజులు మద్యం షాపుల దగ్గర రద్దీ కనిపించింది.. భారీగా మద్యం అమ్ముడుపోయింది. అయితే గతంలో బార్లలో మద్యాన్ని రెండింతల ధరలకు విక్రయించేవారు. తాజాగా కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడంతో.. బార్ల యజమానులు దిగొచ్చారు. మద్యం ధరల్ని తగ్గించి విక్రయస్తున్నారు. ఈ మేరకు తక్కువ ధరకే మద్యం అంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు.
Read Entire Article