AP News: హమ్మయ్యా.. ఎట్టకేలకు, ఆ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్..

4 hours ago 1
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత పెన్షన్ విధానానికి మారేందుకు ఉద్యోగులకు వన్ టైమ్ ఆప్షన్ ఇచ్చింది. 2004 సెప్టెంబర్ ఒకటో తేదీకి ముందు నియామక ప్రక్రియ ప్రారంభమై, ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. అయితే ప్రయోజనాన్ని పొందడానికి ఉద్యోగులు కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈ వన్ టైమ్ అవకాశాన్ని ఎంచుకోని ఉద్యోగులు యథావిధిగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం పరిధిలోనే కొనసాగుతారు.
Read Entire Article