AP Nominated Posts: 20 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ.. మాజీ ఎంపీకి బంపరాఫర్, కీలక పదవి

4 months ago 4
Andhra Pradesh Government Filled Nominated Posts: ఏపీలో పలు నామినేటెడ్‌ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, సభ్యులను నియమించింది. ఈ నియమకాల్లో కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీలకు ప్రాధాన్యం కల్పించారు. వీరిలో టికెట్లు త్యాగం చేసినవారితో పాటుగా సామాన్య కార్యకర్తలకు అవకాశాలు దక్కాయి. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని పదవుల్ని భర్తీ చేశారు. ప్రస్తుతానికి 20 కార్పొరేషన్లకు మాత్రమే ఛైర్మన్‌లను నియమించారు.. త్వరలోనే మరికొన్ని నామినెటెడ్ పదవుల్ని భర్తీ చేయనున్నారు.
Read Entire Article