AP Rains: ఈ జిల్లాల్లో రేపు భారీ వర్షాలు.. అప్రమత్తమైన అధికారులు.. టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు

5 months ago 8
ఏపీలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈ వాయుగుండం రేపు ఉదయం తీరం దాటనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో శనివారం ఏపీలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ నంబర్లను సైతం అందుబాటులోకి తెచ్చింది. ఎవరైనా అత్యవసర సహాయం కావాల్సిన వారు ఈ టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Read Entire Article