AP Rains: భారీ వర్షాలు.. ఏపీలోని ఈ జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు..

6 months ago 11
ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో సోమవారం కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎండీ ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో స్కూళ్లకు సోమవారం సెలవు ప్రకటించారు.
Read Entire Article