AP Weather: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాలలో భారీ వానలు.. బీ అలర్ట్

1 year ago 28
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచి మూడు రోజులు పాటు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం వరకూ అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.. శుక్రవారం నాటికి వానలు తగ్గుముఖం పడతాయని తెలిపింది. పంట కోతల నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
Read Entire Article