Asin: 'గజిని' సినిమా హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో చూస్తే ఫ్యూజుల్ అవుట్ మామ..!
2 months ago
6
కొన్ని సినిమాలకు ఎక్స్‌పైరీడేట్ అంటూ ఉండదు. ఎన్ని సార్లు చూసినా సరే.. మళ్లీ కొత్తగా చూస్తున్న ఫీలింగే కలుగుతుంది. అలాంటి సినిమాల్లో గజిని ఒకటి. ఇప్పటికే ఈ సినిమాను మనం ఎన్నో సార్లు చూసుంటాం.