Attitude Star Chandrahas: సీరియల్ యాక్టర్ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ రామ్‌నగర్ బన్నీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రామ్‌నగర్ బన్నీ గ్లింప్స్‌ను తెలంగాణ స్పీకర్ గడ్డ ప్రసాద్‌కుమార్ రిలీజ్ చేశాడు. ఈ ఈవెంట్‌లో తనపై వస్తోన్న ట్రోల్స్‌పై చంద్రహాస్ రియాక్ట్ అయ్యాడు.