సినిమాలు లేక ఎంతోమంది స్టార్ నటీనటులు ఇండస్ట్రీని వదిలేస్తున్నారు. వివిధ పాత్రల్లో తనదైన శైలిలో మెప్పించే అల్లరి నరేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోగా హిట్ కొట్టాలని బచ్చల మల్లి సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాపై ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందటే..