Bahubali Actor: బాహుబలి యాక్టరా మాజాకా.. నిర్మాతగా సూపర్ హిట్టు కొట్టాడుగా..!
6 months ago
10
దాదాపు రెండేళ్లు ఈ సినిమా పైన కష్టపడ్డాం. ఈరోజు ఈ సక్సెస్ చూస్తుంటే ఎమోషనల్ గా ఉంది. ఈ సినిమా సక్సెస్ తో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది ఇంకా ఇలాంటి మంచి సినిమాలు తీయొచ్చు అనిపించింది.