Bapatla: పనికిరానిదని కాలువలో వదిలేశారు.. చరిత్ర తెలిసీ షాక్

2 months ago 3
బాపట్ల జిల్లాలో అరుదైన శాసనం లభించింది. బాపట్ల జిల్లా మార్టూరు పాత శివాలయం వద్ద ఉన్న కాలువలో 15వ శతాబ్దం నాటి శాసనం లభ్యమైంది. ఆర్కియాలజిస్టుల పర్యటనలో ఈ శాసనాన్ని గుర్తించారు. విజయనగర రాజుల వేయించిన శాసనంగా ఆర్కియాలజిస్టు శివనాగిరెడ్డి తెలిపారు. ఈ శాసనం తెలుగులో ఉంది. ఆలయానికి విజయనగర రాజులు చేసిన ఆర్థిక సహకారంతో పాటుగా గ్రామ చరిత్రకు సంబంధించి వివరాలు ఇందులో ఉన్నట్లు ఆర్కియాలజిస్టులు తెలిపారు. ఈ శాసనాన్ని భద్రపరచాలని కోరుతున్నారు.
Read Entire Article