Bazooka Movie: ముమ్ముట్టి 'బజూక' ట్రైలర్ రిలీజ్.. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ!

3 weeks ago 5
సినిమా ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ మమ్ముట్టి కొత్త చిత్రం ‘బజూక’ (Bazooka) గ్రాండ్ థియేట్రికల్ రీలీజ్‌కు సిద్ధమైంది. ఈ హై-ఓక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Entire Article