BC Commission: వారి కులాల పేర్లలో మార్పులు.. వచ్చే నెలలోనే సమీక్ష..

1 year ago 33
తెలంగాణ బీసీ కమిషన్‌కు దొమ్మరి, పిచ్చకుంట్ల వర్గాలు తమ కులం పేర్లను మార్చుకోవడానికి విజ్ఞప్తి చేశాయి. ప్రస్తుత పేర్ల కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేశారు. బీసీ కమిషన్ వెనకబడిన తరగతుల కులాల ప్రజలకు సమన్యాయం చేసేందుకు కృషి చేస్తుందని హామీ ఇచ్చింది. దొమ్మరి కమ్యూనిటీ సభ్యులు తమ కులం పేరును 'గాడే వంశీయులు'గా మార్చాలని కోరారు.
Read Entire Article