సోషల్ మీడియా ఫేమ్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి.. అనారోగ్యంతో తిరుపతి స్విమ్స్‌లో తుదిశ్వాస

1 hour ago 1
తనదైన కామెడీ, మాటతీరు, హావభావాలతో సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి చెందాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన అగ్గిపెట్టె మచ్చ పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Read Entire Article