తెలంగాణలో బాలురపై లైంగిక వేధింపులు.. 9 నెలల్లో 62 పోక్సో కేసులు, హైదరాబాద్‌లో అధికం

1 hour ago 1
తెలంగాణలో బాలురపై లైంగిక వేధింపులకు సంబంధించిన పోక్సో కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 9 నెలల్లోనే ఏకంగా 62 పోక్సో కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2024 నుంచి 2026 సెప్టెంబర్ వరకు 127 మంది బాలురు బాధితులు అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024లో నాలుగు కేసులు మాత్రమే ఉండగా.. 2025లో 61కి పెరిగాయి. ఇలాంటి నేరాలపై అవగాహన, గుర్తింపు, ఫిర్యాదులు పెరగడం వల్ల కూడా కేసుల సంఖ్య పెరిగి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. రెండు కేసుల్లో నిందితులకు ప్రత్యేక పోక్సో కోర్టులు శిక్షలు విధించాయి.
Read Entire Article