Beauty: వరల్డ్ టాప్ 10 బ్యూటిఫుల్ ఉమెన్స్ లిస్ట్‌లో టాలీవుడ్ హీరోయిన్.. ఈ అందానికి ఇంత క్ర
3 weeks ago
7
లండన్‌కు చెందిన ప్రముఖ కాస్మొటాలజిస్ట్ డాక్టర్ జులియన్ డి సిల్వ, అత్యంత అందమైన మహిళల లిస్టును రిలీజ్ చేశారు. గోల్డెన్ రేషియో ఫార్ములాను ఉపయోగించి ప్రపంచంలో ఉన్న టాప్ 10 బ్యూటిఫుల్ ఉమెన్స్ ఎవరో చెప్పేశారు.