Bigg Boss 8 Telugu Bebakka: అందుకు బాధగా ఉంది: ఎలిమినేషన్ తర్వాత బేబక్క.. ఆ నలుగురికి హౌస్‍లో ఉండే అర్హత లేదంటూ..
4 months ago
14
Bigg Boss 8 Telugu Bebakka: బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో ఫస్ట్ ఎలిమినేషన్ జరిగింది. అందరూ అనుకున్నట్టే బేబక్క హౌస్ నుంచి బయటికి వచ్చేశారు. అయితే, హౌస్‍లో ఉండేందుకు అనర్హులు ఎవరని నాగార్జున అడిగితే నలుగురు పేర్లు చెప్పారు బేబక్క.